వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డి గుడాలో స్వాతి అనే మహిళను తన భర్త ముక్కలు ముక్కలు నరికి చంపడంతో గ్రామంలో హాయ్ అలర్ట్ నెలకొంది పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. తన కూతుర్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన మహేందర్రెడ్డిని వదలదని కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్వాతి తల్లి బోరున వినిపిస్తూ తన ఆవేదన పోలీసులకు వెల్లడించింది.