కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలో బ్రాంచ్ కెనాల్ కు జలహారతినిర్వహించి,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఫోటోకి పాలాభిషేకం చేసిన పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ , యువనాయకులు గౌరు జనార్దన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ గారు, అర్బన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.