Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: పోలాకి మండల కేంద్రంలో మత్స్యకారులకు 50 శాతం రాయితీతో వేట పరికరాలను అందజేసిన నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

Srikakulam, Srikakulam | Sep 2, 2025
శ్రీకాకుళం జిల్లా,పోలాకి మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు 21 మంది మత్స్యకారులకు 50% రాయితీతో 32 లక్షల 19 వేల రూపాయల విలువైన వేట పరికరాలను ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి అందజేశారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు, అధికారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు..
Read More News
T & CPrivacy PolicyContact Us