డ్రగ్స్ - గంజాయి మత్తు లో యువత ఊగుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుంది పాలకుల విధానాల వలన యువశక్తి నిర్వీర్యం అవుతుంది డ్రగ్స్ ని అదుపు చేయడం లో ప్రభుత్వం విఫలం ఇల్లందు ఎక్స్చేంజ్ కార్యాలయం ముందు ప్రగతిశీల యువజన సంఘం (PYL) ఆందోళన తెలంగాణ రాష్ట్రము లో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, హేరైన్ లాంటి ప్రమాదకరమైన మత్తు పదార్ధాలు విచ్చలా విడిగా మార్కెట్ లో లభ్యం అవుతున్నాయాని, వీటిని అదుపు చేయడం లో పాలక కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది అని ప్రగతిశీల యువజన సంఘం PYL రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ మోకాళ్ళ రమేష్ అన్నారు.