Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: మానసిక దివ్యాంగులకు పెన్షన్ పంపిణీ : ఫోటోగ్రాఫర్ ఎస్ కే భాష

India | Sep 5, 2025
కల్లూరు ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగులకు ఫింక్షన్ పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఆదిత్య పాఠశాలలో నిర్వహించారు. ప్రతినెలా 5వ తేదీన ఫోటోగ్రాఫర్ ఎస్.కే. బాష ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం దాదాపు 13 ఏళ్లుగా నిలకడగా కొనసాగుతోంది. ఈ నెల రవి, నగేష్ లు ఆర్థిక సహాయం అందించగా, ఫోటోగ్రాఫర్ రామకృష్ణ ఓ దివ్యాంగుడికి తనవంతు సహాయంగా వీల్‌చేర్ బహుకరించి అందరినీ మెప్పించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us