Download Now Banner

This browser does not support the video element.

తూర్పు మాధవరం గ్రామంలో కలకలం రేపిన 15 అడుగుల కొండచిలువ, కొట్టి చంపిన గ్రామస్తులు

Tiruvuru, NTR | Aug 25, 2025
తిరువూరు నియోజకవర్గ ఏ కొండూరు మండలం తూర్పు మాధవరంలో సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో సుమారు 15 అడుగుల కొండచిలువ కలకలం రేపింది. ఒక్కసారిగా గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు వెంటనే చేరుకొని దానిని కొట్టి చంపినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us