నేపాల్లో రాజకీయ సంక్షోభం హింసాత్మకం కావడంతో అక్కడ చిక్కుకున్న తెలుగు వాళ్లను సురక్షితంగా తీసుకురావడంలో మంత్రి లోకేశ్ కృషి అభినందనీయమని ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం శుక్రవారం పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో నేపాల్ నుంచి తెలుగు వాళ్లను రాష్ట్రానికి సురక్షితంగా తీసుకొచ్చారన్నారు. ఎప్పుడు సంక్షేమం తలెత్తిన చంద్రబాబు అందరికంటే ముందుంటారని ఆయన పేర్కొన్నారు.