Download Now Banner

This browser does not support the video element.

ఏపీ చరిత్ర కలిగిన రాష్ట్రం: జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొల్లకుంట్ల అంజినప్ప

Puttaparthi, Sri Sathyasai | Sep 10, 2025
ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్ర కలిగిన రాష్ట్రమని శ్రీ సత్య సాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొల్లకుంట్ల అంజినప్ప అన్నారు. అనంతపురంలో సూపర్ 6-సూపర్ హిట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... స్వర్గీయ NT. రామారావు హయాం నుంచి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలన్ని ఈ జిల్లా నుంచే అమలయ్యాయన్నారు. వస్తున్నా మీకోసం, యువగళం పాదయాత్రలు, శంఖారావం కార్యక్రమాలు అన్ని ఈ జిల్లా నుంచి ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. సీఎంకు అనంతపురం జిల్లా పట్ల అమితమైన ప్రేమ ఉందని తెలపడానికి ఇదే నిదర్శనం అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us