చంద్రగిరి కోటలో ఆదివారం సీఎం చంద్రబాబు ప్రముఖులు లైట్ మ్యూజిక్ సోను ప్రారంభించారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శనివారం పరిశీలించారు ముఖ్యమంత్రి పర్యటనలో తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు ఏ సమస్య లేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని స్థానిక నాయకులకు పిలుపునిచ్చారు.