నరసరావుపేటలోని తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ అరుణ్ బాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహశీల్దార్ కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించిన కలెక్టర్, అధికారులకు తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ వేణుగోపాలరావు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.