మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై సోషల్ మీడియాలో బిజెపి నాయకులు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని డిసిసిబి ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలతో ప్రజలను ఆదుకోవాలని దృక్పథంతో మాజీ మంత్రి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సహాయక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు అయితే కొందరు కావాలని నిర్మల్ పట్టణంలో మంత్రి అనుచరులు కబ్జాలు చేశారంటూ ఇష్టారితిన ప్రచారాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న మహేశ్వర్ రెడ్డి కబ్జాలను బయటపెట్టాలని