గూగూడు గ్రామంలోని మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. గ్రామంలోని పర్యటించారు గ్రామంలోని సమస్యలు పరిష్కరించినందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు.