మండలన్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ మరియు 12 జిల్లా జడ్జి శ్రీ ఎం .శ్రీహరి గారు ఆదేశాలు మేరకు పిఠాపురం మండలం న్యాయ సేవ అధికార సంస్థ వారు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు బాల్యవివాహాలు మరియు ఎర్లీ ప్రెగ్నెన్సీ పై అవగాహన సదస్సును పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పానల్ లాయర్స్ ఎం రాజారావు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.