టెక్కలి మండలం పెద్దరోకళ్లపల్లి పంచాయతీ పరిధిలోని రామనగరానికి చెందిన రామన్న (37) శుక్రవారం చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి మునిగిపోయి మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని పోలీసులు అందజేశారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు.