జగిత్యాల జిల్లా కేంద్రంలోని భారత్ సురక్ష సమితి కార్యాలయంలో గురువారం సాయంత్రం 4 గంటలకు గంటలకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు, అక్కినపల్లి కాశీనాథన్ చిట్ల గంగాధర్ మాట్లాడుతూ నిన్నటి రోజు ఢిల్లీ లో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖ గుప్తా పై అగాంతకుడు దాడిని చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కుక్కలను షెల్టర్ హోమ్ కు తరలించాలని కోర్టు తీర్పు ఇచ్చిన దానికి నిరసనగా ఢిల్లీ సీఎం పై భౌతిక దాడికి పాల్పడ్డాడనీ , మతిస్థిమితం లేని కారణంగా ఈ దాడికి పాల్పడ్డాడంటూ నిందితుడిని వెనుకేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని కుహనా సెక్యులర్ వాదులు కొం