శ్రీకాంత్ కి పేరోల్ లేఖ ఇచ్చిన మాట వాస్తవమేమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డీ అన్నారు. తాను, గూడూరు ఎమ్మెల్యే సునీల్ ఇచ్చిన లేఖలను హోమ్ శాఖ తిరస్కరించ్చిందని చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, చెవిరెడ్డి భాస్కర్ రరెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య కూడా లేఖలు ఇచ్చారని, వాటి వల్ల శ్రీకాంత్ కి పేరోల్ వచ్చిందని శనివారం ఉదయం 11 గంటలకు తెలిపారు..