గురువారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ అదనపు కలెక్టర్ ఛాంబర్ లో గురుకులాల విద్యాసంస్థలకు సన్న బియ్యం పంపిణీ పై పౌరసరఫరా సంస్థ డీఎం జగన్ మోహన్ తో కలిసి సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో సన్న బియ్యం నాణ్యవంతంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఎట్టి పరిస్థితుల్లో నాణ్యతలేని బియ్యాన్ని విద్యార్థులకు పెట్టడాన్నికి వీల్లేదని ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.