కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా పెన్సిల్ మొన పై హనుమంతుని ప్రతిమను చెక్కి ఆయనపై తనకు ఉన్న దైవ భక్తిని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యపు,పప్పు గింజలు, సుద్ధ ముక్క లపై జాతీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల, సీనీ కళాకారుల, దేవుళ్ళ, ప్రతిమలు చెక్కి అబ్బురపరిచాడు