విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సెప్టెంబర్ 6న చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు అన్నారు. మంగళవారం కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ లో దీనికి సంబంధించిన పోస్ట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యారంగ సమస్యలపై మాట్లాడారు.