న్యూ రాజరాజేశ్వరి పేట ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దని మంత్రి నారాయణ పేర్కొన్నారు. శనివారం విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలోని హెల్త్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రత్యేక వైద్యులను నియమించమని ఎటువంటి ఇబ్బందులు ఎవరు పడద్దని మంత్రి నారాయణ తెలిపారు.