Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: అశ్విని సాయి రేణుకా ఎల్లమ్మ వెంచర్‌లో వినాయకుని వేడుకలు – అభివృద్ధి లేక నిరాశ

India | Aug 31, 2025
అశ్విని సాయి రేణుకా ఎల్లమ్మ వెంచర్‌లో వినాయకుని వేడుకలు – అభివృద్ధి లేక నిరాశ..అశ్విని సాయి రేణుకా ఎల్లమ్మ వెంచర్‌లో ఐదు రోజులపాటు ఘనంగా వినాయకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం లక్ష్మి గణపతి హోమం, పూర్ణాహుతి, లడ్డు మరియు కలశం వేలం, అనంతరం స్వామి నిమజ్జనం కార్యక్రమాలు నిర్వహించారు.అయితే వెంచర్‌లో ప్రాథమిక సదుపాయాలు లేకపోవడంతో వినాయకుని ఉత్సవాలను ఆరుబయటే నిర్వహించవలసి రావడం స్థానికులను నిరాశకు గురి చేసింది. 2010లో ఈ వెంచర్ ప్రారంభించినప్పటి నుంచి కమిటీ హాల్, కాంపౌండ్ గోడ, పార్క్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, మీటింగ్ హాల్, మెడిటేషన్ హాల్ వంటివి ఏర్పాటు చేస్తామని జిలానీ భా
Read More News
T & CPrivacy PolicyContact Us