చిత్తూరు డివిజన్ పరిధిలో వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలు ఏర్పాటులలో పోలీసులు జారీచేసిన మార్గదర్శకాలను నిర్వాహకులు విధిగా పాటించాలని టిఎస్పి సాయినాథ్ అన్నారు ఆదివారం శాంత రఘురామ కళ్యాణ మండపంలో నగర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మండప నిర్వహకులతో సమావేశం నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిఐ నెట్టికంటయ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు.