సర్వేపల్లి కాలువలో డెడ్ బాడీ కలకలం నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న సర్వేపల్లి కాలువలో గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. సుమారు 40 ఏళ్లు ఉన్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బ్రిడ్జి మీద వెళ్తున్న వ్యక్తులు కాలువలోకి చూడగా మృతదేహం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని