పెంచికల్పేట్ మండలంలోని ముంబై కూడా గ్రామానికి ఆనుకొని ఉన్న ఎర్రగుంట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మించిన ఉచ్చ మల్ల వాగు లో లెవెల్ వంతెన వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రజలు అవసరం ఉంటే తప్ప అనవసరంగా ఎవరు కూడా బయటకు రావద్దని చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు,