Download Now Banner

This browser does not support the video element.

మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో భారీవర్షం.

Medak, Medak | Sep 11, 2025
మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు కుండబోత వర్షం కురిసింది. దాంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. స్థానిక రాందాస్ చౌరస్తా వద్ద డ్రైనేజీ నీళ్లు రోడ్లపైకి వచ్చి రోడ్లన్నీ జలంతో నిండిపోయాయి వాహనాలు ద్విచక్ర వాహనాలు సైతం నడవలేని స్థితిలో ఉన్నాయి కార్లు ఆటోలు సైతం ఈ రహదారి గుండా వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి నెలకొంది వర్షం పూర్తిగా తగ్గితే కానీ నీరువెల్లలేని పరిస్థితి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us