Install App
srdcrimenews
This browser does not support the video element.
సంగారెడ్డి: నర్సింగ్ కళాశాలలో పాము కలకలం, భయాందోళనకు గురైన విద్యార్థినిలు
Sangareddy, Sangareddy | Aug 30, 2025
సంగారెడ్డి పట్టణం రాజంపేట సమీపంలోని నర్సింగ్ కళాశాలలో శనివారం ఒక పాము తరగతి గదుల్లోకి ప్రవేశించడంతో విద్యార్థినుల్లో భయాందోళన నెలకొంది. అధ్యాపకులు, విద్యార్థులు కలిసి పామును సురక్షితంగా బయటకు పంపించారు. ఈ సంఘటనతో కళాశాలలో కొద్దిసేపు కలకలం రేగింది.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!