సిర్పూర్ టి మండల కేంద్రంలో శుక్రవారం ప్రార్థనల అనంతరం నిర్వహించనున్న ఈద్ ములాద్ ఉన్ నబి ర్యాలీని విజయవంతం చేయాలని ముస్లింలు పిలుపునిచ్చారు. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జయంతి సందర్భంగా ఇరాలి పట్టణంలో జమ్మియ మజీద్ నుండి ఖదీమ్ ఈద్గా వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటులో చేయబోతున్నట్లు ముస్లింలు తెలిపారు,