కేంద్రం తీసుకొచ్చిన కొత్త జీఎస్టీ విధానంపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం అమలాపురంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఈ విధానం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని పవన్ కుమార్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 22 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు.