క్రీడాస్ఫూర్తితోఆటలుఆడాలనిభవిష్యత్తుకాలంలోభారతక్రీడాకారులుగాఎదగాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. స్థానిక ఆర్ డి టి స్టేడియంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగిన ఏ సి ఏ అండర్ - 19 క్రికెట్ టోర్నీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఆంధ్ర ప్రెసిడెంట్ వర్సెస్బరోడాజట్లమధ్యనిర్వహించిన మ్యాచ్ కు టాస్ ద్వారా టోర్నీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ టీంల క్రీడాకారులను పరిచయం చేసుకొని వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం జిల్లా కలెక్టర్ క్రీడాకారులనుఉద్దేశించి మాట్లాడుతూ అనంత వేదికగా జరుగుతున్న క్రికెట్ టోర్నీలో భవిష్యత్తు ఉంటుందన్నారు.