Download Now Banner

This browser does not support the video element.

గుర్తు తెలియని వ్యక్తులు మత్స్యకారుల వల దగ్ధం 70000 నష్టం: వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి సిపిఐ మండల కార్యదర్శి సికిందర్

Rajampet, Annamayya | Aug 24, 2025
రాజంపేట మండలం పోలి చెరువు ఒడ్డున మత్స్యకారులు ( యానాదులు) భద్రపరిచిన వలలు , బోట్లు తదితర సామాగ్రిని శనివారం గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. మత్స్యకారుల తెలిపిన వివరాల మేరకు పోలీ ఎస్టీ కాలనీకి చెందిన ఏడు కుటుంబాలకు చెందిన వలలు , బోట్లు సుమారు డెబ్భై వేల రూపాయల సామాగ్రిని గుర్తు తెలియని దుండగులు కాల్చి బూడిద చేశారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లే సామాగ్రిని చెరువుగట్టున పూరి గుడిసెల్లో భద్రపరుస్తారు. ఈ క్రమంలోనే గుడిసెల్లో భద్రపరిచిన వలలు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనకు సంబంధించి కారణాలు తెలియలేదు. ఈ సందర్బంగా సిపిఐ పట్టణ
Read More News
T & CPrivacy PolicyContact Us