స్థానిక జగన్నాథపురం ఏ.ఎస్.డి. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 10 తేదీన హోమ్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఓఎన్జీసీ, కాకినాడ వారి ప్రాయోజకత్వంతో ఎంపవరింగ్ యూత్ ఫర్ మెంటల్ వెల్నెస్ అవేర్నెస్, రిసిలియన్స్ అండ్ యాక్షన్ అనే అంశంపై జాతీయ సదస్సుకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.అనంతలక్ష్మి అధ్యక్షత వహిస్తూ అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం సందర్భోచితం అంటూ ఈ సదస్సు యువతలో మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు.ఈ సదస్సు కన్వీనర్ మరియు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. సువర్చల సదస్సు యొక్క లక్ష్యాలను, ప్రాధాన్యతను వివరించా