ఖమ్మం పట్టణం విద్యానగర్ కాలనీలో నెలకొని ఉన్న సమస్యలపై కాలనీవాసులు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నెలల తరబడి అధికారుల చుట్టు తిరగడమే కానీ ఈ కాలనీ సమస్య లు పట్టించు కోవడం లేదని,డ్రైనేజ్ లు లేకపోవడం తో చిన్న వర్షానికి రోడ్లు అన్నీ మునిగి పోతున్నాయి అని,,విద్యుత్ ఏర్పాటు చేయడం లేదని కనిసం అడ్రెస్ బోర్డులు లు కూడా ఏర్పాటు చేయలేదని, ఏ సమస్య పై అధికారుల చుట్టు తిరిగిన సమస్య పరిస్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు,