Download Now Banner

This browser does not support the video element.

భువనగిరి: కస్తూర్బా పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తాం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Bhongir, Yadadri | Sep 7, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలలో 22 లక్షల భయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాఠశాల మొత్తం పరిశీలించారు విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు డార్మెంటరీ హాల్స్ బాత్రూంలో టాయిలెట్లు ప్లేగ్రౌండ్ లాంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. కస్తూర్బా పాఠశాలలో మౌలిక సదుపాయాలని కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us