Download Now Banner

This browser does not support the video element.

డోన్ లో మృతి చెందిన టిడిపి కార్యకర్త కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు అందించిన ఎమ్మెల్యే కోట్ల

Dhone, Nandyal | Aug 22, 2025
డోన్ పట్టణంలోని త్రివర్ణ కాలనీ మాజీ కౌన్సిలర్ మంగమూరి గోపాల్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడికి టీడీపీ సభ్యత్వం ఉండటంతో బీమా కింద రూ.5లక్షలు మంజూరైంది. ఆ మొత్తాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. పార్టీకి సేవలందించిన నేతల కుటుంబాలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us