ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ డెవలప్మెంట్ డైరెక్టర్‌గా జి.నాగముని ఎన్నికయ్యారు. శుక్రవారం కల్లూరు అర్బన్ పరిధిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ని ఓర్వకల్ మండలం బైరాపురం గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. విద్యా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. బుత్ ఇంచార్జి రవికుమార్, శ్రీనివాసరెడ్డి, హుస్సేనయ్య, జలీలు, హరికృష్ణ, దేవాదాయ కమిటీ చైర్మన్ నాగశంకర్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.