ప్రజలకు పెనుభారంగా మారిన విద్యుత్ చార్జీల పెంపు స్మార్ట్ మీటర్లు బిగింపు రద్దు చేసే వరకు బషీర్బాగ్ కార్పులలో మృతి చెందిన అమరవీరుల స్ఫూర్తితో మరో బషీర్బాగ్ లాంటి పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు అన్నారు మోడీల విధానాలకు వ్యతిరేకంగా మనమంతా కలిసి పోరాడుదాం అని పిలుపునిచ్చారు.