ప్రభుత్వంలో ఉద్యోగులు భాగస్వామ్యం అయినందున శ్రీకాకుళం జిల్లా గార మండల కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన చిత్తశుద్ధితో పని చేయాలని స్థానిక ఎమ్మెల్యే శంకర్ శుక్రవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గార మండల పరిధిలో 26 సచివాలయాలు ఉన్నాయని.. ఆ ఆ పరిధిలో ఉన్న లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించాలని ఆయన కోరారు