Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 23, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అన్నారం గ్రామంలో రత్న మల్లక్క ఇంటీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగినట్లు తెలిపారు. స్థానికులు ఫైర్ ఇంజన్ కు సమాచారం అందజేయడం తో ఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలను స్థానికులతో కలిసి ఫైర్ సిబ్బంది ఆర్పి వేశారు.