సోమవారం రోజున పెద్దపల్లి మండలం కురుమ పల్లి గ్రామంలో మరణించిన కోతికి అంత్యక్రియలు జరిపి మానవత్వం చాటుకున్నారు స్థానిక గ్రామస్తులు కురుమ పల్లి గ్రామంలో ఆదివారం రోజున వానరం మరణించగా, గ్రామస్తులు మానవత్వంతో ఆ వానరానికి శాస్త్రవేత్తంగా జైశ్రీరామ్ అనే నినాదాలతో అంత్యక్రియ కార్యక్రమాలు జరిపి మానవత్వం చాటుకున్నారు . గ్రామస్తులను పలువురు ప్రశంసించారు