Download Now Banner

This browser does not support the video element.

నరకాభిప్రాయంగా నర్సీపట్నం కి వెళ్లే రహదారి

Prathipadu, Kakinada | Sep 11, 2025
కాకినాడ జిల్లా కోటనందూరు అల్లపూడి సమీపనగల నర్సీపట్నం రహదారి అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ఇక ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రహదారి మరింత అద్వానంగా ఉందని పేర్కొంటున్నారు. భారీ గోతులు కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us