శాంతి, ఐక్యత మరియు సోదరభావం అనే సందేశాన్ని ముందుకు తీసుకెళ్తూ చిత్తూరు జిల్లా నుండి కర్ణాటకకు తమ ప్రయాణాన్ని కొనసాగించుచున్నామని రాహుల్ పాటిల్ తెలిపారు. సోమవారం ఉదయం చిత్తూరు బ్యాన్స్ హోటల్ నుండి కర్ణాటకకు తమ ప్రయాణాన్ని కొనసాగించు చున్నామని సాయుధ దళాల కన్వీనర్ రాహుల్ పాటిల్ తెలిపారు. సోమవారం స్థానిక ట్రై-నేషన్ ట్రై-సర్వీసెస్ లార్డ్ బుద్ధ మోటార్ సైకిల్ యాత్రను చిత్తూరులోని కాణిపాకం బైపాస్ రోడ్ సర్కిల్ ఎంట్రీ పాయింట్ బ్యాన్స్ హోటల్ వద్ద ఈ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయుధ దళాల కన్వీనర్ రాహుల్