చదువులో చురుకుదనం అన్ని తరగతుల్లో ప్రజలను ఆ కుర్రాడి ప్రతిభ గమనించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఏడో తరగతి తరువాత నేరుగా 10వ తరగతి పరీక్షలు రాయించారు 10వ తరగతి , ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించడంతో ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు వచ్చి బీటెక్ చదువుతున్నాడు.. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తత్తూరుకు చెందిన జగదీశ్వర్ రెడ్డి మంగళవారం నంద్యాల రైల్వే స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.