Araku Valley, Alluri Sitharama Raju | Aug 27, 2025
గూడెం కొత్తవీది మండలం జర్రెల పంచాయితీ జర్రెల వద్దనున్న వాగు ప్రవహిస్తుండడంతో వంతిని మీద నుంచి వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు రెండు పంచాయతీల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ వంతెన నిర్మించమని గత కొన్ని తశాబ్దాలు అధికారులు కోరుతున్నప్పటికీ వంతెనకు నిధులు మంజూరయ్యాయి, అని చెబుతున్నారు గాని పనులు ప్రారంభించడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి జెర్రీల వాగు పై వంతెన నిర్మాణానికి నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.