Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద అక్రమ షట్టర్లను తొలగించిన పోలీసులు

Mancherial, Mancherial | Aug 12, 2025
శ్రీరాంపూర్ బస్ స్టాండ్ వద్ద జాతీయ రహదారికి అనుకొని నిర్మించిన అక్రమ షెటర్స్ ను మున్సిపల్ అధికారుల సహకారంతో శ్రీరాంపూర్ పోలీసులు తొలగించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం సీఐ వేణుచందర్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ బస్టాండ్ జాతీయ రహదారికి అనుకొని ఉన్న సుమారు 40 షెటర్స్, టెలలను తొలగించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శ్రీరాంపూర్ బస్టాండ్ జాతీయ రహదారికి ఆనుకొని షాపుల నిర్వాహకులు షేటర్లు వేయడంతో వాహనదారులు పార్కింగ్ రోడ్లపై చేస్తున్నారని దీనివల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఈరోజు ఈ షెటర్లను తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశామని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us