ఆలూరు నియోజకవర్గంలోని అంబేడ్కర్ విగ్రహం సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని వారన్నారు. విద్యుత్ అమరవీరుల ఆత్మ శాంతి చేకూరాలని సిపిఎం, సిపిఐ మండలం కార్యదర్శులు హనుమంతు, నారాయణస్వామి తెలిపారు.