రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి గాయాల జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించిన ఘటన గురువారం సాయంత్రం సామిరెడ్డిపల్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలం సామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజా (38) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో వస్తూ ఉండగా ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టడంతో కిందపడి అతనికి గాయాలు కావడంతో స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సంబంధిత పోలీసులకు సమాచారం ఇచ్చారు