హైదరాబాద్ జిల్లా: విద్యార్థులకు నష్టం చేసేవారు నష్టం కలిగించే వాళ్ళు కష్టపెట్టిన వాళ్ళను వ్యతిరేకించాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సూచించారు. విద్యార్థుల కోసం పని చేయాలన్న ఆలోచనలతో విద్యార్థుల ఆలోచనలు తెలుసుకుందామని, సమస్యలను చూద్దామని సమస్యలను పరిష్కరించాలని, వస్తున్న వారిని వ్యతిరేకించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళం అవుతామని, ఈ విషయాన్ని ఒక్కసారి విద్యార్థులు ఆలోచన చేయాలన్నారు.