తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపుమేరకు మర్పల్లి మండల కేంద్రంలో బిజెపి మండలాధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేపట్టారు. 140 కోట్ల మంది యావత్ జీవితానికి దేశ సేవ కోసం అంకితం చేసిన ఒక సామాన్య జీవితం గడుపుతున్న ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి పై బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మకు బందోబస్తు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.