వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుండే పోటీ చేస్తానని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అన్నారు. కొందరు తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వాటిని ప్రజలు నమ్మవద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రాణం ఉన్నంతవరకు సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తానని నియోజకవర్గ ప్రజలకు తెలియజేశారు,