దెందులూరు నియోజకవర్గం లో శాంతి భద్రతలకు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి విగాథం కలిగిస్తున్నారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు.. ఏలూరు జిల్లా ఎస్పీని సాయంత్రం నాలుగు గంటలకు ఆయన కలిసి నియోజకవర్గంలో అల్లర్లు సృష్టిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని కోరారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కొల్లేరు ప్రజలకు చెందిన చేపల చెరువు లేదు ఎనిమిది కోట్లు ఎగ్గొట్టారని ఆరోపించారు.. ప్రజల సొమ్ము దోచేసిన వ్యక్తిని ప్రశ్నిస్తే కిరాయి గుండాలతో తిరుగుబాటు చేస్తున్నారని ఆరోపించారు..